W.G: సింగపూర్లో తెలుగు సమాజంను స్థాపించి 50 సం.లు పూర్తయిన సందర్భంగా సింగపూర్ మరీనా బే సాండ్స్లో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో మాజీ అధ్యక్షునిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సమాజ కార్యవర్గానికి, సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. తరతరాలకు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలన్నారు.