NLG: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించి పేదలకు ఖరీదైన వైద్యం భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని MP రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను MLA లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిడ్నీ బాధితులు డయాలసిస్ సెంటర్ను వినియోగించుకోవాలన్నారు.