JGL: జిల్లాలో జరిగే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP అశోక్ కుమార్ తెలిపారు. బీమారం, కోరుట్ల, మెట్పల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి పోలింగ్ సామగ్రిని ఎస్కార్ట్ కేంద్రాలకు పంపించారు. 1,172 పోలింగ్ కేంద్రాలకు 843 మంది పోలీసులను నియమించామని, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.