W.G: భీమవరం విష్ణు కాలేజీలోని టెట్ పరీక్ష కేంద్రాన్ని జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో టెట్ 2025 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం కేంద్రాలలో 8 సెంటర్లలో 12,985 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలపారు.