KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొన్నారు.