HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని ఉప్పల్ గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు. ప్రణవ్ బాబు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు.