JGL: ధర్మపురి పట్టణంలో త్వరలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్వాట్లు నిర్వహించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్, ఫీల్డ్ డాటాన్ని పరిశీలించారు.