JGL: కోరుట్లకు చెందిన శీలం శ్రీకృతి అనే 5 నెలల చిన్నారి 3 నెలల వయసు నుండే పండ్లు, కూరగాయలు, జంతువుల బొమ్మలను గుర్తుపట్టి “నోబుల్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్” సాధించింది. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులు వంశీ కృష్ణ, పావని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్‌ను కలెక్టర్ చాంబర్లో బుధవారం కలువగా.. కలెక్టర్ చిన్నారిని అభినందించారు.