MHBD: జిల్లాలో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాకు హైకోర్టు అనుమతి లభించినట్లు ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. దీన్ని మించేలా ఈనెల 25న మహా ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు అన్నారు.