KMR: బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు స్వర్ణలత సూచించారు. మంగళవారం సదాశివనగర్ మండలం కుప్రియాల్లోని మహాత్మాగాంధీ జ్యోతి బాఫూలె బాలికల విద్యాలయంలో బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థినులకు వివరించారు.