NRPT: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా చేరింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం ప్రాజెక్టు ఓ గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద ఉద్ధృతి పెరిగితే మరో గేటు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.