HYD: జీవించినంత కాలం చిన్న మచ్చ కూడా లేకుండా వ్యాపారం చేసి, చనిపోయిన తర్వాత కూడా స్మరించుకునేలా సేవలందించిన రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. రతన్ టాటా జయంతిని పురస్కరించుకుని ఈఫిల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురికి రతన్ టాటా స్మారక పురస్కారాలు అందజేశారు.