HNK: ‘ఘర్ వాపసీ’ కింద వచ్చిన పద్మశాలి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ… ‘ఘర్ వాపసీ’ పథకం కింద మడికొండ శివారులో టెక్స్ టైల్ పార్క్‌తో పద్మశాలి కుటుంబాలకు స్థలాలు కేటాయించి అన్ని విధాల ప్రోత్సాహం అందించారని, ప్రస్తుతం వారు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాలని అన్నారు.