NZB: రైతులు మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపీఎం హిమబాల పేర్కొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రేడ్ ఏ వరి ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర లభిస్తుందన్నారు.