MLG: వెంకటాపురం, చర్ల, వాజేడు, మండలాల్లో సోమవారం ఆదివాసి బృందం ఇసుక ర్యాంపులను పరిశీలించారు. అనంతరం ఆదివాసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపులన్ని పెసా చట్టం ప్రకారం రైజింగ్ కాంట్రాక్టర్లు ఆదివాసులకే ఇవ్వాలన్నారు.
Tags :