MBNR: అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసుల కాన్పుల్లో మృతి చెందిన నిజాముద్దీన్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని మహబూబ్ నగర్‌కు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా నిలబడాలని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు అన్సార్ హుస్సేన్ కోరారు. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.