NDL: జిల్లా రైల్వే స్టేషన్లో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నాకాబందీ నిర్వహించారు. టూ టౌన్ CI నాగరాజారావు, నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహా, ఎస్సై సతీష్ కుమార్ యాదవ్, సిబ్బంది అనుమానిత రైళ్లు, పార్సిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డ్రగ్స్ సమాచారం ఉంటే ఈగల్ టీం టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు.