NLG: సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573.30 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ 312 TMC లు కాగా ప్రస్తుతం 262.3433 TMC ల నీటి నిల్వ ఉంది. కుడి కాల్వకు 7578 క్యూసెక్కులు ఎడమ కాల్వకు 8193 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.