WGL: సీకేఎం కళాశాల మైదానంలో నేడు వాకర్స్‌తో కలిసి మార్నింగ్ వాక్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. రిజర్వేషన్లలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వాకర్స్‌కి తీన్మార్ మల్లన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో ఆయన మాట్లాడుతూ..ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధభేరి హలో బీసీ ఛలో వరంగల్ సభను విజయవంతం చేయాలన్నారు.