SKLM: శ్రీకాకుళం మండలం పాత్రునివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంఛార్జ్ ప్రధానోపాధ్యా యులు వండాన రామారావు అధ్యక్షతన గిడుగు వేంకట రామమూర్తి 85వ వర్ధంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషోపాధ్యాయులు సుధామణి, వసంతరావులు పాల్గొన్నారు.