NRML: బైంసా పట్టణంలోని పాత ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల బుధవారం అందుబాటులో ఉండనున్నారు. నిర్మల్ పోలీసు మీ పోలీసులో భాగంగా ప్రతీ బుధవారం భైంసాలో ఆమె ప్రజావాణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండనున్నారు. డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులు నేరుగా సంప్రదించి ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.