HYD: నగరంలోని రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అధునాతన సాంకేతిక హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు 200 కిలోమీటర్లు పొడవు ఉండనుంది. ఇందులో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంకి ఒకటి చొప్పున 4 నుంచి 5 టోల్ ప్లాజాలు వస్తాయని అధికారులు వెల్లడించారు.