HYD: నగరంలో వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ క్షేత్రస్థాయిలో దానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వీటిపై నుంచి రెట్టింపు వేగంతో వెళ్తున్నారని, దీంతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
Tags :