GDWL: లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు గురువారం సాయంత్ర జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణితశాస్త్రం) ఒక అంశంగా ఉండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.