BHNG: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా గురుకుల బాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం చౌటుప్పల్ పట్టణంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు.
Tags :