ప్రకాశం: బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి కుమారుని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రబీలో పంటలు ఆఫ్ చేసిన రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే వరి పంటకు 31లోగా ప్రీమియం చెల్లించుకోవచ్చు అన్నారు.