MDCL: మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.