HYD: హైడ్రాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించే విధంగా అందరూ పనిచేయాలని సూచించారు.