పెద్దపల్లి: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శుక్రవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, పాల్గొన్నారు.