AP: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవోగా వీ.కే శీనునాయక్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పులివెందుల ఆర్డీవోగా జి. చిన్నయ్యను నియమించింది.
Tags :