WGL: గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణ సంగం అధ్యక్ష ఎన్నికలు నేడు ఎల్బీ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో హడ్ హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాలెట్ ద్వారా నిర్వహించారు. అధ్యక్ష పీఠానికి ముగ్గురు సభ్యులు పోటీపడగా ఉదయం నుండి జరిగిన ఓటింగ్లో 730 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో కస్తూరి సతీష్ 388, బాలు 240, మేడిపల్లి కర్ణాకర్ 66 ఓట్లు పడగా, కస్తూరి సతీష్ 148 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు.