GDWL: జిల్లాలోని బాల సంరక్షణ భవనంలో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ BM సంతోష్ పరిశీలించారు. ICDS వారి “పోషన్ భీ, పఢాయి భీ” శిక్షణ తరగతులలో పాల్గొని, అంగన్వాడీలలోనే పిల్లల పోషణతో పాటు విద్యా పునాదులు వేయాలని ఆయన అంగన్వాడీ టీచర్లకు సూచించారు.