W.G: తనను, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తే వైసీపీకి ఓట్లు వేయరని ఏ ప్రగతి ఉండదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పెంటపాడు మండలం రావిపాడు సర్పంచ్ పెన్నాడ సూరిబాబుతో పాటు పలువురు జనసేన పార్టీలో చేరారు. ‘నేనొస్తే రఫారఫా కోసేస్తాం.. చంపిస్తాం..’ అంటూ జగన్ మాట్లాడటం దురదృష్టకరం అన్నారు.