MLG: సమాజం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం సౌభాగ్యంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. స్వస్త్ నారి – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా 65 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.