ADB: మహిళలు, విద్యార్థుల భద్రతకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని మావల సీఐ కర్ర స్వామి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని మహిళా విద్యార్థినిపై జరిగిన తీవ్రమైన స్టాకింగ్, బ్లాక్మెయిల్, క్రిమినల్ బెదిరింపు కేసులో ఇద్దరు నిందితులు షేక్ సల్మాన్, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.