JGL: మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయం స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25లో భాగంగా మున్సిపల్ కమిషనర్ టీ.మోహన్ బుధవారం 25వ వార్డులో తడి, పొడి చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలన్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ నిషేధంపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.