MHBD: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో ఆదివారం జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి.. శాలువతో ఘనంగా సన్మానించారు. MHBD జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందని హుస్సేన్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో MHBD జిల్లా నాయకులు ఉన్నారు.