కామారెడ్డి: నూతనంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చింతల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ లక్ష్మి, విజయ శ్రీ, తృప్తి శ్రీనివాస్, హరి సింగ్, నరేందర్, గోపి, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.