ఖమ్మం: బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. పదివేల నగదు, ఆరుగురు వ్యక్తులు, ఆరు బైకులు, నాలుగు కోళ్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు.