NZB: ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లా విద్యుత్ శాఖకు మూడో స్థానం దక్కిందని ట్రాన్స్కో ఆపరేషన్స్ ఎస్ఈ రాపల్లి రవీందర్ పేర్కొన్నారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అశోక్ జిల్లా ఎస్ఈ బృందానికి బుధవారం నిజామాబాద్ నగరంలో సర్టిఫికెట్ అందజేశారు.