KMM: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. దీనికి సంఘీభావం ప్రకటిస్తూ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమం మాదిరిగానే బీసీల న్యాయమైన హక్కులు, రాజ్యాధికారం లో సముచితమైన వాటా కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.