ADB: హైదరాబాద్లో కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సౌత్ ఇండియన్ డాన్స్ కాంపిటీషన్లో జిల్లా బాల కేంద్రం చిన్నారులు ప్రతిభ కనబర్చారు. కూచిపూడి,జానపదం,వెస్ట్రన్ డాన్సులతో ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. ప్రముఖ సినీ కొరియోగ్రాఫ్ గణేష్ మాస్టర్, ఆట మహేష్ ప్రశంసలతో పాటు ది బెస్ట్ పర్ఫామెన్స్ ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీ అందుకున్నారు.