NGKL: అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తవిటి శైలజ బాండ్ పేపర్లో హామీలతో ప్రచారం చేపట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభ్యర్థి శైలజ మాట్లాడుతూ.. డబ్బు పెట్టి గెలిచినవాడు గ్రామానికి ఏమాత్రం పనులు చేయరనే విషయం అందరూ తెలుసుకోవాలని కోరారు. నడింపల్లి గ్రామ ఆడబిడ్డగా తనను సర్పంచ్ గెలిపించాలని కోరింది.