MDK: వెనిజులా దేశంపై అగ్రరాజ్యం అమెరికా దాడిని ఖండిస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ పోస్ట్ ఆఫీస్ వద్ద వెనిజులపై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ బందిపోటు లాగా అమెరికా వెనిజుల మీద అమానుషంగా పిలుచుకుపడి దురాక్రమణ చేయడానికి తీవ్రంగా ఖండించారు.