HYD: మన్సురాబాద్ పెద్దచెరువు ప్రాంతంలోని కొలనులో రాబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొలనులో నీటి సౌకర్యం పెంచడానికి నూతన బోరు ఈరోజు వేయించడం జరుగుతుందని, దీని ద్వారా నిమజ్జనం సాఫీగా జరుగుతుందన్నారు.