NRPT: మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల లేదా ఇతర వేధింపులను ఎదుర్కొంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని నారాయణపేట ఎస్పీ డా. వినీత్ తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయన్నారు. ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.