NGKL: పదర మండలం మారడుగులో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి బురదమయమైంది. గురువారం గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు బురదలో ఇరుకొనిపోయింది. గ్రామస్తులు ట్రాక్టర్ సహకారంతో బస్సును బురదలో నుంచి బయటకు లాగారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి బిటి రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.