SRD: గుమ్మడిదల మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అయ్యప్ప కృపతో మండల ప్రజలు ఆనందంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.