NGKL: నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కుమార్తె క్రీతిక బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఈ విషయం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారి చికిత్స నిమిత్తం రూ.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంజూరు చేసి ఆదివారం అందజేశారు.