MBNR: పీయూ మైక్రోబయాలజీ విభాగంలో తస్లీమ్ సుల్తానా పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను సోమవారం నిర్వహించిన ‘వైవా- వోస్’లో పీహెచ్డీ ఖరారైంది. జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ అర్చన గిరి సమక్షంలో ఆమె తన థీసిస్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని వీసీ శ్రీనివాస్ అభినందించారు.